అన్నమయ్య జిల్లాలో గ్యాస్ కొరత లేదన్న జెసి.
Posted 2026-03-21 14:09:22
0
208
అన్నమయ్య జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, 31 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ శనివారం తెలిపారు. గ్యాస్ సరఫరాపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని, జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ఫిర్యాదులకు స్పందిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువులోనే బుకింగ్ చేయాలని, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని, గృహ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్దపల్లి : గోదావరిఖనిలో స్కూల్ టీచర్ మృతి..!
గోదావరిఖని అడ్డగుంటపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు స్కూల్ టీచర్ వెన్నెల (30) దుర్మరణం...
సామాన్య ప్రజలకు హక్కులు అందించిన మన రాజ్యాంగం- ప్రొఫెసర్ కోదండరాం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశ సామాన్య ప్రజలకు హక్కులు అందించినది మన రాజ్యాంగమని మాజీ శాసన...
AMBBA Announces 2026 Bodybuilding Competition Series
The All Manipur Body Builders Association (AMBBA) has officially unveiled an exciting calendar...
పుంగనూరు: పుంగనూరులో రేపు అనగా 8 తేదీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభివృద్ధి పనుల శంకుస్థాపన
శనివారం, మార్చి 8, 2026న ఉదయం 11:30 గంటలకు పుంగనూరు టౌన్ మార్కెట్ నందు పలు అభివృద్ధి మరియు...
బొబ్బిలో పోలీసుల వాహనాల తనిఖీలు
మాదకద్రవ్యాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డిఎస్పీ ఆర్.గోవిందరావు అన్నారు. బొబ్బిలి...