మదనపల్లెలో రంజాన్ శుభాకాంక్షలు: మత సామరస్యానికి ప్రతీకగా నాయకులు.

0
216

మదనపల్లెలో రంజాన్ పండుగ సందర్భంగా శనివారం పలువురు నాయకులు మత సామరస్యానికి ప్రతీకగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్ ఆహ్వానం మేరకు ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్, విజయభారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.సేతు, టిడిపి నాయకులు ఎస్‌.ఎ. మస్తాన్, బీజేపీ నాయకులు అజమతుల్లా ఖాన్, జనసేన నాయకులు మస్తాన్, శేక్షవలి తదితరులు పఠాన్ ఖాదర్ ఖాన్ స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సామరస్యంతో పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కన్నవారికి తీరని శోకం.. కన్నీటి వీడ్కోలు
బుధవారం ఇంటికి వస్తానంటూ ఎంతో సంతోషంగా ఫోన్ చేసిన గారాలపట్టి రాధా గాయత్రి విగతజీవిగా మారడంతో...
By Boiena Rajesh 2026-06-18 05:02:00 0 181
Andhra Pradesh
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన...
By Pagadala Venkateswar 2026-02-11 13:10:46 0 357
SURAKSHA
K. Jayaraman: An Officer of Unwavering Integrity
A Shield Against Chaos: The IPS Officer Defining True Service The Guardian of Order In the...
By Kalaga Sailaja 2026-07-17 10:01:22 0 87
Andhra Pradesh
చిన్నగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం గ్రామలలో దేవాలయాలను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు
బాపట్ల జిల్లా:  చిన్నగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం గ్రామలలో దేవాలయాలను  సందర్శించిన...
By Gadiyapudi Narendra 2026-02-12 13:05:09 0 225
Telangana
అర్ధరాత్రి వంటరిగా పబ్ కి వెళ్లిన మహిళా DCP రితిరాజ్
కూకట్‌పల్లిలోని 'కింగ్స్ అండ్ క్వీన్స్' పబ్‌పై మహిళా DCP రితిరాజ్ వినూత్న రీతిలో దాడి...
By Ponnala Srinivasrao 2026-06-08 02:58:30 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com