మదనపల్లెలో రంజాన్ శుభాకాంక్షలు: మత సామరస్యానికి ప్రతీకగా నాయకులు.
Posted 2026-03-21 11:26:31
0
217
మదనపల్లెలో రంజాన్ పండుగ సందర్భంగా శనివారం పలువురు నాయకులు మత సామరస్యానికి ప్రతీకగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్ ఆహ్వానం మేరకు ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్, విజయభారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.సేతు, టిడిపి నాయకులు ఎస్.ఎ. మస్తాన్, బీజేపీ నాయకులు అజమతుల్లా ఖాన్, జనసేన నాయకులు మస్తాన్, శేక్షవలి తదితరులు పఠాన్ ఖాదర్ ఖాన్ స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సామరస్యంతో పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: రౌడీ షీటర్ దారుణ హత్య
పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డిజే. భాస్కర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో...
Tirumala: తిరుమలలో రథసప్తమి వైభవం.. సప్తవాహనాలపై మలయప్ప స్వామి.
Andhra
Ratha Saptami Celebrations in Tirumala
తిరుమలలో వైభవంగా రథసప్తమి మహోత్సవం...
Tamil Nadu Strengthens Coastal Security and Conservation
Tamil Nadu is enhancing coastal security and marine conservation through coordinated efforts...
మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు * దర్శి ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు*
మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు
దర్శి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కీలక...
మంచిర్యాల జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ..
జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ చేస్తూ రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నా...