మాజీ ప్రధాని విగ్రహ ఆవిష్కరణ

0
310

కర్నూలు :  దేశ మాజీ ప్రధాని దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య  విగ్రహాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని చెప్పిన విలువలను యువత పాటించాలని కోరడం జరింగింది. యువతీ యువకులు ఆయన అడుగుజాడల్లో నడిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సతీష్ కుమార్ కర్నూలు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు , కార్యకర్తలు పాల్గొన్నారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్ అండ్ బి రోడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు.
ప్రత్తిపాడు మండలం,కోయవారిపాలెం గ్రామం నందు ఆర్ & బి రోడ్డు నుండి వినాయకుని గుడి వరకు సిసి...
By John Baji 2026-01-02 14:16:22 0 205
Andhra Pradesh
ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ వ్యతిరేకి వ్యవసాయ శాఖ అచ్చం నాయుడు నాయుడు
*Press Release*     *ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి జ‌గ‌న్ వ్య‌తిరేకి*...
By Rajini Kumari 2026-01-05 12:01:25 0 349
Andhra Pradesh
చింతూరులో 'స్వచ్ఛ రథం' ప్రారంభం ప్లాస్టిక్ ఇస్తే నిత్యావసరాలు పంపిణీ!
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చింతూరు మండలంలో ఒక వినూత్న కార్యక్రమం మొదలైంది. ప్లాస్టిక్ వ్యర్థాల...
By Shyamala Yadagiri 2026-05-09 03:40:35 0 194
Business & Finance
Tripura Pineapple Exports Gain Strong Market Momentum
Tripura's renowned pineapple industry is witnessing growing export opportunities through improved...
By Navya Sree 2026-07-06 07:16:28 0 84
Uttarkhand
Uttarakhand Strengthens Women and Social Welfare
Uttarakhand continues to strengthen women’s empowerment and social welfare through...
By Fathima Safa 2026-06-27 09:52:50 0 45
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com