నేపాల్‌తో సిరీస్‌కు నవీన్ ఎంపిక: రాయలసీమకు గర్వం.
Posted 2026-03-21 05:59:42
0
193
ఉమ్మడి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్ణమల గ్రామానికి చెందిన షూటింగ్ బాల్ క్రీడాకారుడు నవీన్, ఇండియా-నేపాల్ ద్వైపాక్షిక సిరీస్‌కు ఎంపికయ్యారు. ఏప్రిల్ 7, 8 తేదీల్లో నేపాల్‌లోని ఖాట్మండులో జరిగే ఈ సిరీస్‌లో నవీన్ భారత జట్టు తరపున ఆడనున్నారు. రాయలసీమ షూటింగ్ బాల్ జిల్లాల కన్వీనర్ నరేష్ బాబు, అన్నమయ్య షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి గౌతమి, తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజులు నవీన్‌ను అభినందించి, సిరీస్‌లో రాణించాలని ఆకాంక్షించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంచిర్యాల్: రైల్లోలో చోరీ నిందితుడు అరెస్ట్
ఈనెల 25 న స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ లో దొంగతనానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్ లుకుచేసినట్లు ...
శ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవo
శ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి...
చింతూరు వారపు సంత మార్కెట్ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి!
చింతూరు వారపు సంత మార్కెట్ జరిగే ప్రదేశం లో గుర్తు తెలియని సుమారు 60సంవత్సరాల పైచిలుకు వ్యక్తి...
తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు.....
50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
తగ్గిన ఎండ తీవ్రత...
43 డిగ్రీలకు దిగొచ్చిన టెంపరేచర్లు.....
రేపు 16 125 టిడిపి కేంద్ర కార్యాలయానికి అధినేత చంద్రబాబు రాక
అమరావతి :
*రేపు (16.12.2025 టీడీపీ కేంద్ర కార్యాలయానికి అధినేత చంద్రబాబు రాక..!* ...