రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జన్మదినం సందర్భంగా వీరభద్ర స్వామి గుడిలో విశేష పూజలు
Posted 2026-03-20 11:36:02
0
269
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాయచోటి పట్టణం నందు వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ శ్రీ తిరుమల మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీరభద్ర స్వామి వారికి భద్రకాళి అమ్మవారికి మరియు ఉపాలయాల యందు రుద్రాభిషేకములు అర్చనలు చేయించడం అయినది తదనంతరము వెయ్యి మంది పైచి లుకు భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేయడం జరిగినది దేవాలయం నందు పనిచేస్తున్న అర్చకులకు భజంత్రులకు సిబ్బందికి అందరికి బట్టలు వితరణ చేయడం జరిగింది అని తిరుమల శెట్టి మనోజ్ కుమార్ తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇస్కాదామెర్ల KVR కాలనీలో స్థల వివాదం – గ్రామస్తుల న్యాయం కోసం పోరాటం
సమస్య నేపథ్యం:
Kvr colony/ ఇస్కదామెర్ల. గ్రామంలో ప్రతి సంవత్సరం అమ్మవారి పొంగళ్లు (అంకమ్మ...
పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరువలేము- చీరాల వాకర్స్ అసోసియేషన్
చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడు,గాంధేయవాది,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం వాగులో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకే ఒక్క క్షణం అలసత్వం...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం.....
భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో లోనే...
పుంగునూరు నియోజకవర్గం:గాజుల పల్లెలో వ్యక్తిపై కొడవలితో దాడి
రొంపిచర్ల(M) గాజులపల్లిలో చంద్ర అనే వ్యక్తిపై దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముగ్గురు...