0
Comments
240
Views
పుంగనూరు పట్టణంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా బాబు ఆదేశాల మేరకు 200 పేద కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను కూటమి నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీవీ రెడ్డి, సమీపతి యాదవ్, పోలీస్ గిరి, సుహేల్ భాష, సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ పంపిణీ జరిగింది# టూరు మురళి.