రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

0
271

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండలం సీతయ్య పేటలో బుధవారం రైతన్న మీకోసం నిర్వహించారు. గ్రామంలో పర్యటించి రైతులు కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తుందని, గిట్టుబాటు ధరలకు ప్రభుత్వం రైతులు నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఆయనతో టీడీపీ నేతలు, అధికారులు ఉన్నారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు మండలంలో సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
పుంగనూరు మండలంలోని మర్సనపల్లికి చెందిన మంగమ్మ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ. 60,000 విలువైన...
By Kothuru Murali 2026-03-22 07:15:12 0 200
SURAKSHA
Rakesh Kanwar: Leading Himachal with Vision and Integrity
A distinguished 1993-batch IAS officer of the Himachal Pradesh cadre, recognized for his...
By Lokeshwari Panthadi 2026-07-24 09:41:56 0 212
Andhra Pradesh
బోయకొండ గంగమ్మ ఆలయానికి పోటెత్తిన జనం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం...
By Kothuru Murali 2026-04-13 08:34:21 0 160
Andhra Pradesh
జగ్గయ్యపేట పట్టణంలోని పదవ వార్డ్ చిరు నగర్ లో పెన్షన్ల పంపిణీ
ప్రెస్ నోట్ తేదీ: 31.12.2026   జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్‌లో...
By Rajini Kumari 2026-01-31 10:47:11 0 231
Telangana
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు చేసుకున్న మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్...
By Sidhu Maroju 2025-06-06 14:16:21 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com