గోవుల అక్రమ రవాణా భగ్నం
Posted 2026-03-18 03:28:05
0
319
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని లక్కవరం వై జంక్షన్ వద్ద మంగళవారం పోలీసుల వాహన తనిఖీలో కంటైనర్ ను తనిఖీ చెయ్యగా అందులో 89 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా యజమాని పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి ఆవులను సొసైటీ ఫర్ కౌ అండ్ అనిమల్స్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్తె అబ్దుల్ నాసిర్ హుస్సేన్ తెలిపారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన!
హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా...
Quantum valley inauguration
[14/04, 3:09 pm] null: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో, భారత దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్సు...
OpenAI Initiates Major Product Team Restructuring
In its latest internal shake-up, OpenAI is planning to consolidate ChatGPT, its developer-facing...
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.85.20 లక్షల మోసం.|
● నకిలీ NIA అధికారి బెదిరింపులకు భయపడ్డ 85 ఏళ్ల వృద్ధుడు
● సకాలంలో స్పందించిన TGCSB.. మొత్తం...
Godavari Pushkaralu: 2027 గోదావరి పుష్కరాలు: మహా కుంభమేళా తరహాలో నిర్వహణకు ఏపీ సర్కార్ నిర్ణయం.
2027 గోదావరి పుష్కరాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
మహా కుంభమేళా స్థాయిలో పుష్కరాలు...