దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్లు ఇలా తీసుకోండి!
Posted 2026-03-18 03:06:58
0
210
AP: నేటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది. అమరావతిలో CM చంద్రబాబు నాయుడు 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ప్రారంభించనున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని బస్పాస్ కౌంటర్లలో సర్టిఫికెట్లు చూపించి పాస్‌లు తీసుకోవచ్చు. APSRTC యాప్, మనమిత్ర యాప్ ద్వారా డిజిటల్ పాస్ కూడా పొందవచ్చు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 11.16 లక్షల మంది దివ్యాంగులు లబ్ధి పొందుతారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో సంచలనం.. ట్రైనీ ఐపీఎస్‌పై కేసు.|
–మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో కేసు నమోదు.
–సస్పెన్షన్ అనంతరం విషపూరిత ద్రవం...
కంచి కామకోటి పీఠాధిపతులు ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు...
"హాస్టల్ నిర్వాహకులపై దాడి: బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు!"
హైదరాబాద్ : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య బొంతు శ్రీదేవిలపై పంజాగుట్ట పోలీస్...
Tata Power Powers Ladakh’s First Commercial Rooftop Solar Project
Marking a monumental shift toward clean energy, Tata Power Renewable Energy Limited successfully...
మార్కాపురం జిల్లాలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు
మార్కాపురం జిల్లాలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు
మార్కాపురం జిల్లా, మార్కాపురం పట్టణంలో...