ఉత్తమ కార్యకర్తలను సన్మానించిన కోడుమూరు ఎమ్మెల్యే !!

0
212

కర్నూలు : కోడుమూరు :  టీడీపీ  పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి  ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజాసేవలో ముందుండే ఉత్తమ కార్యకర్తలను కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు ఘనంగా అభినందించారు
ఈ సందర్భంగా ఆయా కార్యకర్తలకు ప్రశంసా పత్రాలను అందజేస్తూ వారి సేవలను కొనియాడారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలే పునాది అని, వారి అంకితభావం, నిబద్ధత వల్లనే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో మరింత బలంగా నిలుస్తోందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Himachal Pradesh
Himachal Pradesh Boosts Sports Development in 2026
Himachal Pradesh is strengthening its sports ecosystem through improved infrastructure, athlete...
By Fathima Safa 2026-07-02 08:55:32 0 64
Andhra Pradesh
జింక అడ్డొచ్చి ప్రమాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెలకు గాయాలు.
మదనపల్లె టౌన్ పరిధిలో సోమవారం జరిగిన ఘటనలో, ములకలచెరువు మండలం తుమ్మనగుట్టకు చెందిన భారతి (35) తన...
By Pagadala Venkateswar 2026-04-27 06:07:40 0 93
Andhra Pradesh
పుంగనూరు చిత్తూరు జిల్లా కి బాయ్ బాయ్ అన్నమయ్య జిల్లా కు వెల్కం
చిత్తూరు జిల్లాతో ఉన్న సంబంధాన్ని తెంచుకుని, పుంగనూరు బుధవారం కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో...
By Kothuru Murali 2026-01-01 12:25:40 0 188
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:32 0 91
Telangana
విద్యార్థులు మొబైల్ ని వీడి చదువుపై దృష్టి సారించాలి
గూడూరు జెడ్‌పీ సెకండరీ బాలికల పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రతపై అవగాహన...
By Bheeshman King 2026-07-04 12:34:04 0 385
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com