గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు

0
315

రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు వినిపించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వారంరోజులపాటు ఎడవేడిమి తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

‎ద్రోణి ప్రభావంతో రెండు రోజులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం పనితీరుపై రీజనల్ మేనేజర్ సమీక్ష
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో సోమవారం రీజనల్ మేనేజర్ RM.ఇక్బాల్ హుస్సేన్, DM.వేణుగోపాల్,...
By Kothuru Murali 2026-05-05 15:12:51 0 143
Andhra Pradesh
సుంకేసుల గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సుంకేసుల గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు పెద్దారవీడు మండలం, సుంకేసుల...
By Chennaiah Kati 2026-06-24 16:00:44 0 105
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ ంలో: సోమలఉన్నత పాఠశాల తరగతి గది ముందు మద్యం సీసాలు కనిపించాయి.
పుంగనూరు నియోజకవర్గంలోని సోమల ఉన్నత పాఠశాల తరగతి గది ముందు మద్యం సీసాలు కనిపించాయి. సంక్రాంతి...
By Kothuru Murali 2026-01-18 09:19:54 0 203
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరికలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం...
By Kothuru Murali 2026-03-06 11:26:17 0 206
Andhra Pradesh
Pawan Kalyan: పార్టీ నేతలకు కీలక సూచన చేసిన పవన్ కల్యాణ్.
Pawan Kalyan Issues Key Directives to Party Leaders ఇతర వ్యక్తుల మధ్య జరిగే వాటిని జనసేనకు...
By Pagadala Venkateswar 2026-01-22 10:39:50 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com