పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం పనితీరుపై రీజనల్ మేనేజర్ సమీక్ష

0
142

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో సోమవారం రీజనల్ మేనేజర్ RM.ఇక్బాల్ హుస్సేన్, DM.వేణుగోపాల్, సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 104 వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ వాహనం ద్వారా ఇంటివద్దకే వైద్య పరీక్షలు చేసి, మాత్రలు పంపిణీ చేస్తారని వివరించారు. రాబోవు రోజుల్లో వివిధ వ్యాధులకు 104 ద్వారా మరిన్ని వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఈ తనిఖీలో వైద్య బృందం కూడా పాల్గొంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎస్ఎస్సి పరీక్షలు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు
*SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం*    •...
By Rajini Kumari 2026-03-10 09:17:21 0 225
SURAKSHA
Surendra Kumar IAS: Leading Odisha's Disaster Resilience
A distinguished 1993-batch IAS officer of the Odisha Cadre, Surendra Kumar has played a pivotal...
By Lokeshwari Panthadi 2026-07-27 05:47:36 0 188
Andhra Pradesh
తిరువూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ
తిరువూరు న్యాయవాదుల విధుల బహిష్కరణ    అనంతపురం జిల్లాకు చెందిన న్యాయవాది కే...
By Rajini Kumari 2026-04-17 15:37:18 0 140
Andhra Pradesh
కెనాల్ రోడ్లు ఆక్రమించుకున్న ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు
*కెనాల్ రోడ్లో రోడ్డు ఆక్రమించుకున్న*  *ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు*  ...
By Rajini Kumari 2025-12-16 12:05:04 0 230
Andhra Pradesh
ఈ నెల 28న మదనపల్లెకు వైఎస్ జగన్ రాక.
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న మదనపల్లెలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఖరారు...
By Pagadala Venkateswar 2026-06-19 04:36:01 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com