ప్రమాద బీమాతో ఆదుకున్న తెలుగుదేశం పార్టీ - బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత
Posted 2026-03-17 09:42:38
0
696
బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలం, పెదపులుగువారిపాలెం గ్రామానికి చెందిన అక్కల కృష్ణారెడ్డి గతంలో రూ.100లతో పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఇటీవల ఆయన ప్రమాదవశాత్తు మరణించడంతో, ఆయన కుటుంబానికి పార్టీ తరపున రూ. 5 లక్షల ప్రమాద బీమా మంజూరైంది. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆదేశానుసారం కర్లపాలెం మండల పార్టీ జనరల్ సెక్రటరీ బాజీ, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ నక్కల వెంకటస్వామి నేడు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల బీమా పత్రాన్ని అందజేశారు. కష్టకాలంలో పార్టీ అండగా నిలవడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జిల్లా విద్యారంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని...
నిజామాబాద్
మొన్న అనగా 23 తారీకు కమిషనర్ గారి దృష్టికి అద్వానంగా ఉన్న గంగస్థాన్ పేస్టు 2 రోడ్డు ను చూపించడం...
తిరుమలలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...
Madanapalle: మదనపల్లెలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ సభలో సెప్టెంబర్ 2027 నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించాలని అధికారులు పిలుపునిచ్చారు.
MadanapalleAnnamayya district TDP updatesIntintiki TDP programMan పురస్కరించుకుని...
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో సైబర్ నేరగాళ్ల మోసం
పుంగనూరులో స్మార్ట్ మోసం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎమ్మెస్సార్ మూవీ...