ప్రమాద బీమాతో ఆదుకున్న తెలుగుదేశం పార్టీ - బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత

0
697

బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలం, పెదపులుగువారిపాలెం గ్రామానికి చెందిన అక్కల కృష్ణారెడ్డి గతంలో రూ.100లతో పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఇటీవల ఆయన ప్రమాదవశాత్తు మరణించడంతో, ఆయన కుటుంబానికి పార్టీ తరపున రూ. 5 లక్షల ప్రమాద బీమా మంజూరైంది. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆదేశానుసారం కర్లపాలెం మండల పార్టీ జనరల్ సెక్రటరీ బాజీ, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ నక్కల వెంకటస్వామి నేడు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల బీమా పత్రాన్ని అందజేశారు. కష్టకాలంలో పార్టీ అండగా నిలవడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బి సి వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంల ో మంగళవారం బీసీవ ై పార ్ ట ీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద ్ ర...
By Kothuru Murali 2025-12-24 04:36:04 0 255
Telangana
గాదె ఇన్నయ్య కు బెయిల్ మంజూరు
మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన...
By CM_ Krishna 2026-01-17 05:31:42 0 649
Andhra Pradesh
Annamayya: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ కలికిరి శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ముందస్తు భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అన్నమయ్య: అన్నమయ్య జిల్లా కలికిరి లొ అత్యంత వైభవంగా జరిగే ఎల్లమ్మ జాతర లొ భక్తులకు, ముఖ్యంగా...
By Pagadala Venkateswar 2026-07-31 09:54:06 0 88
Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. - కొత్త రేషన్ కార్డ్ – మీసేవలో ఎలా అప్లై చేసుకోవాలి?
📝 కొత్త రేషన్ కార్డ్ – మీసేవలో ఎలా అప్లై చేసుకోవాలి? 🌟 ప్రధానాంశాలు:  తెలంగాణ...
By Bharat Aawaz 2025-06-23 14:17:43 0 2K
SURAKSHA
Shri Awanish Kumar, IAS: Driving Island Governance Ahead
A dynamic 2014-batch AGMUT cadre IAS officer leading governance, electoral administration,...
By Lokeshwari Panthadi 2026-07-18 12:56:41 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com