పుంగనూరు: పుంగునూరు పట్టణంలో సైబర్ నేరగాళ్ల మోసం

0
183

పుంగనూరులో స్మార్ట్ మోసం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎమ్మెస్సార్ మూవీ ల్యాండ్ సమీపంలోని ఫర్నిచర్ దుకాణ నిర్వాహకుడికి ఫోన్ చేసి మునిసిపాలిటీ ఫీజు రూ. 2000 చెల్లించాలంటూ స్కానర్ పంపించారు. లేదంటే పెనాల్టీ విధిస్తామని బెదిరించడంతో నిర్వాహకుడు డబ్బులు చెల్లించాడు. తర్వాత రసీదు కోసం ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ కావడంతో మోసం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
"ప్రజా సమస్యే ప్రధాన ఎజెండా... చొరవ మీది, పరిష్కారం మున్సిపాలిటీది!"అక్షర భారతి స్కూల్ సమీపంలో గత...
By Sadaq Sadaq 2026-07-29 06:30:23 0 152
Andhra Pradesh
ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి.
ఏపీకి వచ్చిన ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ సత్యవేడులో రూ. 2,200 కోట్లతో...
By Pagadala Venkateswar 2026-05-07 07:03:22 0 131
Andhra Pradesh
మదనపల్లెలో భర్త ఇంటి ముందర భార్య ధర్నా
మదనపల్లెలోని ప్రశాంత్ నగర్ లో ఆదివారం భర్త కృష్ణ ఇంటి ముందు భార్య రోజా రాణి ధర్నాకు దిగింది. భర్త...
By Pagadala Venkateswar 2026-01-25 12:33:40 0 203
Andhra Pradesh
కొండపి పోలీస్ స్టేషన్ లో సి.ఐ. తనిఖీ రికార్డుల నిర్వహణ మరియు పెండింగ్ వారెంట్లపై వారెంట్లపై ఆకస్మిక సమీక్ష
కోండపి పోలీస్ స్టేషన్‌లో సి.ఐ. తనిఖీ: రికార్డుల నిర్వహణ మరియు పెండింగ్ వారెంట్లపై ఆకస్మిక...
By Chennaiah Kati 2026-01-28 16:10:13 0 194
Andhra Pradesh
పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐ
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా,...
By Kothuru Murali 2026-03-27 14:48:50 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com