బైక్ పై నుంచి పడి కోమాలోకి వెళ్లిన సచివాలయ ఉద్యోగి
Posted 2026-03-17 07:09:50
0
198
రొంపిచర్ల మండలం పెద్దమల్లెల గ్రామ సచివాలయంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజకుమార్, పీలేరు నుంచి రొంపిచర్లకు బైకుపై వెళ్తుండగా ఎర్రగుంటపల్లి వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజకుమార్ కోమాలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చెడును త్వజించి మంచిని ఆహ్వానించడమే భోగి అంతరార్థం
*చెడును త్యజించి, మంచిని స్వీకరించడమే భోగి అంతరార్థం. ఈ భోగి మీ ఇంట సిరిసంపదలు కురిపించాలని...
మదనపల్లి: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం.
అన్నమయ్య జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు...
పోలవరం జిల్లాలో: చేపల వేటకు వెళ్లి నలుగురు ప్రమాద వశత్తు గోదావరిలో గల్లంతు!
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపం లోని గోదావరి నదిలో శనివారం జరిగిన విషాద ఘటనలో ఐదుగురు...
Excellence in Uniform: The Inspiring Story of IPS Milind Mahadeo
Championing Public Safety and Modern Policing Across the Nation
The true strength of policing...
Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఆన్‌లైన్ దర్శనం ప్రారంభం.. సేవలను ఇలా బుక్ చేసుకోవాలిKanaka Durga Temple:కనక దుర్గ ఆలయ యాజమాన్యం ఈ వ్యవస్థను తిరుమల తిరుపతి దేవస్థానాల విజయవంతమైన ఆన్‌లైన్ సేవల నమూనాలో రూపొందించింది.
Kanaka Durga Temple: ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గ ఆలయంగా...