బైక్ పై నుంచి పడి కోమాలోకి వెళ్లిన సచివాలయ ఉద్యోగి

0
199

రొంపిచర్ల మండలం పెద్దమల్లెల గ్రామ సచివాలయంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజకుమార్, పీలేరు నుంచి రొంపిచర్లకు బైకుపై వెళ్తుండగా ఎర్రగుంటపల్లి వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజకుమార్ కోమాలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు# కొత్తూరు మురళి.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగావాసి ప్రసాద్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్ఆర్ఐ కువైట్ టిడిపి నాయకులు
ఈరోజు ఉదయం రాయచూరు పట్టణం గాలివీడు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-04-06 10:30:21 0 291
Telangana
తల్లితండ్రుల విజ్ఞప్తి నా బిడ్డ కనపడటంలేదు సహాయం చేయండి
న్యూస్ (భారత్ ఆవాజ్ )   11:00 గంటల నుండి కనిపించడం లేదు. 24 గంటలకు పైగా అయింది. అతని తల్లి...
By Midathapalli Kiran Kumar 2026-04-24 13:54:42 0 394
Andhra Pradesh
చింతూరులో వీధి కుక్కల బీభత్సం.
చింతూరు పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మూగజీవాలకు...
By Shyamala Yadagiri 2026-05-10 11:37:21 0 206
Telangana
అంబేద్కర్ జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన ఎంమ్మెల్యే : గడ్డం వినోద్ వెంకటస్వామి
 బెల్లంపల్లి : అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే ...
By Avunoori Mahesh 2026-04-14 08:29:40 0 249
Andhra Pradesh
కృష్ణాపురంలో చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు
పుంగనూరు మండలం, కృష్ణాపురం గ్రామంలో రైతు దేవేంద్ర నాయుడుకు చెందిన నాలుగు మేకలను శుక్రవారం రాత్రి...
By Kothuru Murali 2026-03-02 03:32:59 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com