అమరజీవి ఆశయ సాధనలో పయనించాలి: డీఆర్వో.
Posted 2026-03-17 02:08:43
0
202
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు గొప్ప త్యాగమూర్తి అని అన్నమయ్య జిల్లా డీఆర్వో మధుసూదన రావు కొనియాడారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సోమవారం మదనపల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి డీఆర్వో, బీజేపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని, ప్రతి ఒక్కరూ ఆ మహనీయుడి త్యాగాన్ని స్మరించుకోవడమే కాకుండా, ఆయన ఆశయ సాధన కోసం నడుచుకోవాలని ఆయన సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకండి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy
పుంగనూరు: రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠా సభ్యులను సోమవారం సీఐ...
సెప్టెంబర్‌లో "బతుకమ్మ" OTT సినిమా
రచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల...
Information Defense: Press Countering Foreign Psy-Ops
A strong, independent domestic press plays a crucial role in defending national security by...
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్: తెలంగాణలో పలు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం...