చీరాల అభివృద్ధి మా కర్తవ్యం - ఎమ్మెల్యే కొండయ్య

0
678

చీరాల మండలం ఓడరేవు గ్రామంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సోమవారం గ్రామంలోని వాడరేవు 1, వాడరేవు 2 నందు నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ , నిర్మాణాలకు ఆయన కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు రూ.72 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ అభివృద్ధి పనులు గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయని, వాడరేవు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, వాడరేవు గ్రామ పార్టీ అధ్యక్షులు బందు గురవయ్య ,వాడరేవు గ్రామ నాయకులు పిక్కి నారాయణ, రామకృష్ణ, తిరుపతయ్య, నరేంద్ర,అధికారులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
క్రమశిక్షణ గల పార్టీ టిడిపి అని నిరూపితమైంది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
*క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ అని నిరూపితమైంది* *హైబ్రీడ్‌ మహానాడును విజయవంతం చేసిన...
By Rajini Kumari 2026-05-30 12:06:07 0 164
Andhra Pradesh
టెన్త్ పరీక్షా కేంద్రాల తనిఖీ
బొబ్బిలి పట్టణంలోని టెన్త్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను పట్టణ సీఐ నారాయణరావు సోమవారం...
By Boiena Rajesh 2026-03-16 14:19:18 0 247
SURAKSHA
K. G. Simon, IPS: A Dedicated Leader Upholding Law and Order
The Journey Begins "The strength of policing lies not only in enforcing the law but also in...
By Fathima Safa 2026-07-16 11:50:21 0 117
SURAKSHA
Architect of Growth: The Visionary Administrator Shaping DNH & DD
Driving Progressive Governance and Structural Transformation in the Union Territory True...
By Kalaga Sailaja 2026-08-01 13:09:44 0 245
Andhra Pradesh
థాంక్యూ సీఎం సార్ ప్రచార బస్సును జండా ఊపి ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    ' *Thank you CM Sir' ప్రచార బస్సును జెండా ఊపి ప్రారంభించిన మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-07-14 12:21:13 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com