దళితుల భూముల కబ్జాపై కలెక్టరేట్ ఎదుట బహుజన సేన ధర్నా.
Posted 2026-03-16 08:04:10
0
218
నిమ్మనపల్లె మండలంలో దళితుల భూములను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట బహుజన సేన ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు శ్రీ చందు నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో, నిమ్మనపల్లె తహశీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి దళితుల భూములను ఇతరులకు కట్టబెట్టారని ఆరోపించారు. అధికారుల అండతోనే ఈ కబ్జాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం స్పందించి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూములను కాపాడే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pradhan's Exit .... What's Next.?
Hyderabad, July 25: The resignation of Union Education Minister Dharmendra Pradhan has emerged as...
రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్.
AP: రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు...
మదనపల్లె: ఆడవేషంలో ఎన్నో మోసాలు.
మదనపల్లె పట్టణంలో ఆడవేషాలు వేసుకుని అమాయకులను మోసం చేస్తున్న ముఠాపై ఆరోపణలు వెల్లువెత్తాయి....
హత్య కేసులోనే ముద్దాయిను అరెస్టు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు
హత్య కేసులోనే ముద్దాయిను అరెస్టు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు
క్రైమ్ నెంబర్:- 06/2026 U/s...
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 7లోపు దరఖాస్తు చేయండి.
మదనపల్లె అర్బన్ పరిధిలోని పదవ తరగతి విద్యార్థులు తమ ఆన్సర్ షీట్ల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం...