మార్కాపురం యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో దోర్నాల గ్రామంలో శ్రీశైలం రోడ్లు ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెడికల్ క్యాంపు

0
431

మార్కాపూర్ జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో   దోర్నాల గ్రామంలో శ్రీశైలం రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి ఉచితమెడికల్ క్యాంపు

సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ షెక్షావలి ఆధ్వర్యంలో శ్రీ ఆరోగ్య హాస్పటల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దోర్నాల యొక్క ప్రజలు ఈ సదవకాశాన్ని యొక్క శిబిరాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవలసిందిగా కోరుచున్నారు అలాగే ఇక్కడికి విచ్చేసినట్టు వారిలో ఆరోగ్య హాస్పిటల్ నుంచి వచ్చినవారు డాక్టర్ నల్లబొత్తుల మనోజ్ కుమార్ అలాగే ఇతర డాక్టర్ కిషన్ డాక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి మరియు హాస్పిటల్ సిబ్బంది సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్షావలి దాసు అబ్దుల్ అబ్దుల్లా మౌలాలి దోర్నాల పట్టణప్రజలు కూడా పాల్గొన్నారు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు షేక్షావలి ఇలాంటి మంచి కార్యాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:పిచర్ల మండలంలో మామిడికాయల వ్యాను బోల్తా
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో సోమవారం మామిడికాయల లోడ్ తో వస్తున్న వ్యాన్ టైర్ పంచర్...
By Kothuru Murali 2026-06-16 13:47:41 0 146
Telangana
"జగన్నాథుడికి జ్వరం ఎందుకు?"
"రథయాత్రకు ముందు జరిగే అనసార విధానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం" హైదరాబాద్ జులై 5 : ప్రపంచ...
By Sidhu Maroju 2026-07-05 11:33:58 0 304
Andhra Pradesh
గుంటూరు జిల్లా తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు
*గుంటూరు జిల్లా*   *తాడేపల్లి*   *తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు*  ...
By Rajini Kumari 2025-12-18 09:54:48 0 250
Andhra Pradesh
సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.
  సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం...
By Pagadala Venkateswar 2026-06-16 13:14:58 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com