పుంగనూరు: పుంగునూరు పట్టణం విషాదంపై అప్డేట్

0
218

పుంగనూరు పట్టణంలో ఆదివారం ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ అధికారి సీఐ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఈ రోజు 19 వ డివిజన్ లోని కంటేశ్వర్ సంషేమ సంఘం లో పాల్స్ పోలియో కేంద్రానీ ప్రారంభించడం జరిగింది
By Sadaq Sadaq 2026-06-28 11:35:05 0 197
Andhra Pradesh
కనిగిరి మండలం,లింగారెడ్డిపల్లి గ్రామంలో VB-G RAM G పధకం దేశవ్యాప్త విస్తరణ
కనిగిరి మండలం,లింగారెడ్డిపల్లి గ్రామంలో VB-G RAM G పధకం దేశవ్యాప్త విస్తరణ ప్రారంభోత్సవంలో...
By Chennaiah Kati 2026-07-03 12:55:01 0 99
Telangana
పెద్ది విగ్రహం తొలగింపు పై ఈరోజు నర్సంపేట్ బంద్ పిలుపునివ్వడం జరిగింది....
భారత్ అవాజ్ న్యూస్: 19 ఆగస్టు రోజున నర్సంపేట బంద్!ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మాజీ...
By Gujile Ramu 2026-08-19 01:51:33 0 145
Bihar
Bihar Advances Education and Skill Development Drive
Bihar is strengthening its education and skill development ecosystem through expanded learning...
By Fathima Safa 2026-07-01 08:45:31 0 187
Andhra Pradesh
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్సార్ నేతృత్వం లో జాతీయ ఉపాధి
BREAKING   విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-31 10:06:06 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com