పుంగనూరు:పుంగనూరు పట్టణం లో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 16న ఉదయం 10:30 గంటలకు వేలం.

0
202

పుంగనూరు పట్టణంలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 16న ఉదయం 10:30 గంటలకు వేలం వేయనున్నట్లు అధికారి కే. సురేష్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపర్డెంట్ ఎస్. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేలం జరగనుంది. వేలంలో పాల్గొనేవారు ఆధార్ కార్డుతో పాటు సంబంధిత ధరావత్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: నా మిత్రుడు అనునిత్యం నగరి కోసం తపించేవారు: సీఎం చంద్రబాబు.
కుప్పం తరహాలో నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం హామీ 2029 నాటికి నగరికి కృష్ణా జలాలు...
By Pagadala Venkateswar 2026-01-25 06:35:41 0 187
SURAKSHA
Harisankar IPS: Upholding Law with Integrity and Vision
The Journey Begins "A police officer's greatest achievement is not...
By Fathima Safa 2026-07-09 05:17:39 0 178
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత 7 నెలలుగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత ఏడు నెలలుగా కాలువలు, చెత్తను...
By Pagadala Venkateswar 2026-07-28 05:25:53 0 82
Telangana
శ్రీచైతన్య హాస్టల్లో పైశాచిక పర్వం.. అబద్ధాలతో కప్పిపుచ్చిన యాజమాన్య గర్వం.|
● పదో తరగతి బాలుడిని గదిలో బంధించి కర్రలతో కొట్టినట్లు ఆరోపణలు ● మెట్లపై నుంచి పడిపోయాడంటూ...
By Sidhu Maroju 2026-08-10 06:04:53 0 164
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు
మంచిర్యాల :కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని...
By Avunoori Mahesh 2026-04-23 08:34:41 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com