రెండో రోజు నిలిచిన బిఎస్ఎన్ఎల్ సేవలు
Posted 2026-03-14 09:40:39
0
274
కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో శుక్రవారం నుంచి బిఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒకవైపు టెలికాం మరోవైపు ఫైబర్ సేవలు నిలిచిపోవడంతో అనేక సేవలకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని భావించినప్పటికీ శనివారం కూడా అదే పరిస్థితి కొనసాగింది.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్...
తాగునీటి నిర్మాణాలు పూర్తి.. వినియోగం శూన్యం: గొట్టిగుండ్ల గ్రామస్తుల ఆవేదన
కొండపురం (నెల్లూరు జిల్లా):
మండల పరిధిలోని గొట్టిగుండ్ల గ్రామంలో 2024 జులై 31 నాటికి తాగునీటి...
Himachal Pradesh Strengthens Law and Order in 2026
Himachal Pradesh continues to reinforce its law and order framework through modern policing,...
చింతూరు లో విషాదం హెచ్ సి ఎల్ ఉద్యోగి మృతి!
పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక గ్రామ సమీపంలో ఉన్న సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద గల ప్రకృతి...
"పేదల పెన్నిధి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి: రూ.1.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల సంక్షేమమే పరమావధిగా దూసుకుపోతున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే...