పుంగనూరు నియోజకవర్గం : గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం

0
188

సదుం గ్రామానికి చెందిన ఆసిఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం పుంగనూరు ఆర్డీవో కార్యాలయానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా, శుక్రవారం ఉదయం గొల్లపల్లి గ్రామం వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం అందించి, ఆసిఫ్‌ను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి మాజీ ఎంపీ కంభంపాటి పరామర్శ
పత్రికా ప్రకటన    మచిలీపట్నం డిసెంబర్ 28: -----------   రాష్ట్ర ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-29 09:34:24 0 214
Andhra Pradesh
.పుంగనూరులో గ్రంధాలయ చైర్మన్ కి ఘన స్వాగతం
ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మంగళవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-04-21 14:57:16 0 134
Andhra Pradesh
రైతులను వైకాపా మోసం చేసిందన్న కేంద్ర సహాయ మంత్రి
ఆచంట, పెనుగొండ: గత ఐదేళ్ల వైకాపా పాలనలో రైతులను పూర్తిగా మోసం చేశారని కేంద్ర సహాయ మంత్రి...
By Bharat Aawaz 2025-08-14 10:24:38 0 881
Andhra Pradesh
జనసేన నాయకులపై రైతుల మోసం ఆరోపణలు
పుంగనూరు నుంచి రైతుల వద్ద నుంచి టమోటాలు కొనుగోలు చేసి, వారికి డబ్బులు చెల్లించకుండా మోసం...
By Kothuru Murali 2026-05-18 15:13:44 0 117
Andhra Pradesh
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! భారత్ ఆవాజ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....
By VALLERU SIMHADRI 2026-09-04 13:02:33 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com