పుంగనూరు నియోజకవర్గం : గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
Posted 2026-03-13 08:54:32
0
187
సదుం గ్రామానికి చెందిన ఆసిఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం పుంగనూరు ఆర్డీవో కార్యాలయానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా, శుక్రవారం ఉదయం గొల్లపల్లి గ్రామం వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం అందించి, ఆసిఫ్‌ను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్: నగరం లో ఎండిన చెట్లు.
నిజామాబాద్ నగరం లో డివైడర్లపై నాటినటువంటి మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ మేయర్ నీ...
Women's Reservation Bill: The Political Game and the Hidden Reality
The implementation of the 2023 'Nari Shakti Vandan Adhiniyam' has sparked a fresh political row....
ICICIలో గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు!
ఉద్యోగార్థులకు సువర్ణావకాశం! ICICI బ్యాంకులో సీనియర్ ఆఫీసర్ ఇన్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల కోసం...
Biometric Bias: Facial Recognition Falsely Profiles Youth
Law enforcement agencies increasingly deploy automated facial recognition technology in urban...
11వ వార్డు వర్ష బాధితులకు కౌన్సిలర్ కార్తీక్ అండ
🎤కొమురం భీం భారత్ ఆవాజ్, ప్రతినిధి జగదీష్
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆసిఫాబాద్...