ముస్లిం స్మశాన వాటిక పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కమిషనర్.
Posted 2026-03-13 01:39:56
0
225
మదనపల్లె పట్టణంలోని ముస్లింల స్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మున్సిపల్ కమిషనర్ ప్రమీల గురువారం పరిశీలించారు. మార్చి 15న నిర్వహించనున్న 'సతామి' పండుగ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది స్మశాన వాటికను శుభ్రం చేస్తున్నారు. పనులను 15వ తేదీ సాయంత్రానికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, గురునాథ యాదవ్, నయాజ్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చీరాల బెస్తపాలెం సాయిబాబా గుడి వద్ద ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు —
చీరాల
చీరాలలోని బెస్తపాలెం శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం వద్ద గురుపౌర్ణమి వేడుకలు, ఆలయ 25వ...
దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం
దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం...
ఈరోజు...
Tamil Nadu Advances Digital Governance and Citizen Services
Tamil Nadu continues to expand digital governance by enhancing online public services and...
Leading with Integrity: The Inspiring Journey of IPS Officer Shruti Arora
Steel in the Uniform: How IPS Officer Shruti Arora is Redefining Public Trust and Grassroots...
తాడేపల్లి తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వినూత్నంగా కృష్ణా నదిలో
*తాడేపల్లి*
*కృష్ణా నదిలో వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.....*
...