గ్యాస్ సిలిండర్ల మార్కెట్‌లో అధిక ధరలకు రూ. 3,500 నుంచి 4 వేలు
Posted 2026-03-12 11:18:13
0
252
రూ. 3,500 నుంచి 4 వేలు
హైదరాబాద్ మహా నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, రూ. 4 వేల వరకు ధర పలుకుతోందని సమాచారం. సాధారణంగా రూ.2105 వరకు ఉండే 19 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం విపరీతంగా పెరిగింది. సరఫరా లేకపోవడంతో పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూతపడుతున్నాయి. మహమ్మద్‌గూడా, పద్మారావునగర్, అఫ్జల్‌గంజ్, బేగంబజార్, కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీ వంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డిసెంబర్ 21వ తేదీన పోలియో డేను విజయవంతం చేద్దాం
*' డిసెంబర్ 21' పోలియో డేను విజయవంతం చేద్దాం:ఎమ్మెల్యేలు వెనిగండ్ల,వర్ల*
*పోలియో డే...
Uttar Pradesh 2026: Employment and Skill Development
Uttar Pradesh is focusing on employment generation and skill development programs in 2026 to...
శ్రీ బాల ఆర్యటమ్మ తల్లి తిరునాళ్ళు మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
శ్రీ బాల ఆరేటమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
...
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కీలక సమావేశం
కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా...
Chhattisgarh Strengthens Mining and Mineral Development
Chhattisgarh continues to enhance its mining and mineral sector by promoting sustainable...