అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ హెచ్చరిక.
Posted 2026-03-12 05:36:57
0
187
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు. జిల్లాలో గ్యాస్ సరఫరా యథావిధిగా కొనసాగుతోందని, తప్పుడు వార్తలను సృష్టించినా లేదా ఫార్వార్డ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వారిపై నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shani Jagan Takes control of Rayalaseema
He is the one and only worst political person. In Rayalaseema . He had pre closed all the works...
నిజామాబాద్: అనంతపద్మనాభస్వామి ఆలయంలో సత్యనారాయణ పూజలు
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఏ గ్రామ శివారులో నేను శ్రీ అనంతపద్మనాభ స్వామి అలయంలో...
ఎమ్మిగనూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు.. ప్రజా విశ్వాసానికి తూట్లు పొడిచిన కూటమి ప్రభుత్వానికి...
అన్నమయ్య సంకీర్తన తందనాన విజేతలకు సీఎం చంద్రబాబు పథకాలు అందజేత
*Press Release*
*సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు*
*అన్నమయ్య...
మదనపల్లి: ఆస్తి తగాదాతో అన్నదమ్ములమధ్య ఘర్షణ–ఆసుపత్రిలో చేరిక.
మదనపల్లిలో ఆదివారం ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములైన సుహేల్ (26), రియాజ్ (24) మధ్య తలెత్తిన...