స్కౌట్ శిక్షణతో క్రమశిక్షణ, బంగారు భవిష్యత్తు: ఎమ్మెల్యే.

0
191

మదనపల్లె హోప్ మున్సిపల్ హైస్కూల్‌లో బుధవారం జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని స్కౌట్ శిక్షణ ఇస్తుందని ఆయన తెలిపారు. హార్సిలీ హిల్స్ స్కౌట్ శిక్షణ కేంద్రం మరమ్మతులకు ₹50,000 విరాళం ప్రకటించారు. డీఈఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పాఠశాలల్లో స్కౌట్ యూనిట్లు తప్పనిసరి అని, శిక్షణ పొందిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో భర్తపై భార్య కత్తితో దాడి – హత్యాయత్నం.
మదనపల్లి మండలంలో గురువారం ఉదయం భార్య శ్యామల, మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త మల్లూరి సుబ్రహ్మణ్యం...
By Pagadala Venkateswar 2026-02-12 06:00:44 0 185
Andhra Pradesh
డ్వాక్రా మహిళలు ఎగిరి గంతేసే వార్త.. చంద్రబాబు సంక్రాంతి తీపికబురు..
DWCRA Women Online Loans: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది....
By Pagadala Venkateswar 2026-01-10 06:35:26 0 228
Andhra Pradesh
లోకేష్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నాం: 'మహానాడు'లో చంద్రబాబు.
  లోకేష్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నాం: 'మహానాడు'లో చంద్రబాబు  Andhra Chandrababu Naidu...
By Pagadala Venkateswar 2026-05-29 05:29:48 0 108
Telangana
గంగయ్య బస్తీలో త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ.|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డు పరిధిలో ఉన్న గంగయ్య...
By Sidhu Maroju 2026-03-09 09:31:38 0 209
Andhra Pradesh
పుంగనూరు: ఎమ్మార్వో హామీతో దీక్ష విరమించిన దళిత సంఘాలు
పుంగనూరు మండలం, రాంపల్లి గ్రామ సమీపంలో మహేష్ అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించిన ఐదు సెంట్ల భూమిని...
By Kothuru Murali 2026-03-02 12:33:11 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com