స్కౌట్ శిక్షణతో క్రమశిక్షణ, బంగారు భవిష్యత్తు: ఎమ్మెల్యే.
Posted 2026-03-12 03:32:00
0
190
మదనపల్లె హోప్ మున్సిపల్ హైస్కూల్‌లో బుధవారం జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని స్కౌట్ శిక్షణ ఇస్తుందని ఆయన తెలిపారు. హార్సిలీ హిల్స్ స్కౌట్ శిక్షణ కేంద్రం మరమ్మతులకు ₹50,000 విరాళం ప్రకటించారు. డీఈఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పాఠశాలల్లో స్కౌట్ యూనిట్లు తప్పనిసరి అని, శిక్షణ పొందిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత మార్ధాన్ రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్
భారతీయ జనతా యువమోర్చా
ప్రచురణ కొరకు...
*స్వామి వివేకానంద స్ఫూర్తి తో...
నిమ్మనపల్లె పీహెచ్సీ తనిఖీ: ప్రసవాల సంఖ్య పెంచాలని DMHO ఆదేశం.
అన్నమయ్య జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం నిమ్మనపల్లె పీహెచ్‌సీని...
Nara Lokesh: క్వాంటం వ్యాలీతో వచ్చే ఉద్యోగాలివే.. భవిష్యత్ టెక్నాలజీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.
అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ ఎలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను...
తెలంగాణ : కోర్టుకు హాజరు కాని అల్లు అర్జున్....!
సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ మినహా...
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...