వాళ్ళు కట్టేశారు వీళ్ళు కుల్చేషారు

0
378

‎దిండిగల్, శంబీపూర్ మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉన్నా 1.5 ఏకరాల ప్రభుత్వ స్థలం లో స్థానిక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు, ఈ మద్య నే అక్కడ గదులు నిర్మించుకుని అక్కడ తాత్కాలిక నివాసం ఉంటున్నారు,ఈ స్థలం లో, గత 40 సంవత్సరాలు మేమూ కబ్జా లో ఉంటున్నామని అందుకే ఈ స్థలం మాకేచెందుతుందని ,అందుకే ఇక్కడ ఉండేందుకు గదులు కట్టుకున్నామని, చెప్పుతుండగానే ,హైడ్రా అధికారులు ఇధి ప్రభుత్వ స్థలమణి చెప్తూ jcb ల తో నిమిషాల లోనే కుల్చేశారని రోదించారు

Search
Categories
Read More
Andhra Pradesh
Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20 గంటలు.
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ వైకుంఠం కాంప్లెక్స్ దాటి శిలాతోరణం వరకు క్యూలైన్లు...
By Pagadala Venkateswar 2026-02-21 04:38:33 0 309
Dadra &Nager Haveli, Daman &Diu
Healthcare Infrastructure and Public Health Progress
Healthcare infrastructure expansion and public health programs remained a key focus in 2026,...
By Fathima Safa 2026-06-22 10:34:36 0 243
Andhra Pradesh
బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ మాధవ్
*బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్*   వాజ్ పాయ్ ఒక నిష్కల చరిత్రుడు, అజాత...
By Rajini Kumari 2025-12-12 12:57:27 0 348
Andhra Pradesh
శ్రీకాకుళం: జిల్లా అదనపు న్యాయమూర్తిని కలిసిన బార్ అసోసియేషన్ కార్యవర్గం
శ్రీకాకుళం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు శనివారం జిల్లా ఒకటవ అదనపు న్యాయమూర్తి...
By Manda Ramkumar 2026-03-28 12:37:36 0 532
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com