సూర్యాపేటలోని కోదాడ దగ్గర గోర రోడ్డు ప్రమాదం. నలుగురికి పరిస్థితి విషమం
Posted 2026-06-05 15:20:36
0
278
సూర్యాపేట లోని md జానీ భాయ్ ఆటోలో వాళ్ళ బంధువులతో కందూరు చేసుకుందామని బంధువులతో కలసి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఆటో పంచ్చర్ కావడం వల్లా రోడ్డు పక్కకి సైడ్ ఆపాడు. టైర్ కి ఏమైంది చూసే లోపే కార్ అతి వేగంతో వచ్చి డైరక్ట్ ఆటో నీ గుద్దడం వల్లా ఆటో లో ఉన్నా ఐదు మంది ఎగిరి చెల్లా చెదురుగా పడ్డారు.. అతి వేగం ప్రమాదకరం దయచేసి ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లా కొన్ని కుటుంబాలు రోడ్డు మీదికి వస్తున్నాయి దయచేసి ప్లీజ్.. నిద్ర వస్తే ఆగండి కాని ఇలా తప్పా తాగి కార్ నడిపి మంది పాణాలు తీయొద్దు దయచేసి మా భారత్ అవాజ్ ఛానెల్ తరుపున మిముల్ని వేడుకుంటూ.. భారత్ అవాజ్ రిపోర్టర్ రవి మహంకాళి 🙏🙏
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"సీపీ సుమతి బాధ్యతల స్వీకారం… సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై కఠిన చర్యలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు నూతన కమిషనర్‌గా బాధ్యతలు...
Puducherry Safety Shield: New Helplines For Women & Children
The Government of Puducherry has taken a significant step towards reinforcing social security...
Kerala’s Greenfield Highway & NH Upgrade Projects Now in Limbo
Two major infrastructure plans—the Kozhikode–Mysore greenfield corridor and the...
మీ సేవ ఆపరేటర్ ను ప్రభుత్వం ఆదుకోవాలి.
చిలుకూరులో రెండు రోజులక్రితం జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదంలో నష్టపోయిన మీసేవా...
కరీంనగర్ : డెలివరీ బాయ్ ఆత్మహత్య...!
కరీంనగర్, వీణవంక మండలం మామిడిపల్లిలో ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న గడన...