వాళ్ళు కట్టేశారు వీళ్ళు కుల్చేషారు
Posted 2026-03-11 08:29:48
0
377
దిండిగల్, శంబీపూర్ మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉన్నా 1.5 ఏకరాల ప్రభుత్వ స్థలం లో స్థానిక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు, ఈ మద్య నే అక్కడ గదులు నిర్మించుకుని అక్కడ తాత్కాలిక నివాసం ఉంటున్నారు,ఈ స్థలం లో, గత 40 సంవత్సరాలు మేమూ కబ్జా లో ఉంటున్నామని అందుకే ఈ స్థలం మాకేచెందుతుందని ,అందుకే ఇక్కడ ఉండేందుకు గదులు కట్టుకున్నామని, చెప్పుతుండగానే ,హైడ్రా అధికారులు ఇధి ప్రభుత్వ స్థలమణి చెప్తూ jcb ల తో నిమిషాల లోనే కుల్చేశారని రోదించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిని 40 పడకలుగా అభివృద్ధి చేయాలి మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆత్రం సుగుణక్క వినతి
🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
జైనూర్ మండలం కొమురం...
గుట్కా ఉమ్మడం, ప్రాణం తీసింది.
కిటికీ నుండి ఉమ్మి వేస్తున్న క్రమంలో మరో వాహనం ఢీకొట్టింది
కర్ణాటక ఆర్టీసీ బస్సు లోని...
మదనపల్లి: అధిక ఛార్జీల వసూలుపై రవాణాశాఖ తనిఖీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు...
యాక్సిడెంట్లో యువకుడు మృతి
గుర్ల మండలంలోని చుక్కపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుజ్జంగివలస గ్రామానికి చెందిన నాసరి మోహన్...
వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి.. ఫుడ్ కమిషన్ ఛైర్మన్.
ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి, అన్నమయ్య జిల్లాలోని అంగన్‌వాడీలు, చౌక ధరల...