వేట్లపాలెం ప్రమాదంలో సేవలందించిన ఎస్ఐ, ఎంపీడీవోలకు సన్మానం

0
2K

వేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక, సామర్లకోట ఎంపీడీవో హిమా మహేశ్వరిలను ఘనంగా సన్మానించారు.

రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కాకినాడలోని కార్యాలయంలో సోమవారం మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు (బున్ని) పుష్పగుచ్చాలు అందించి శాలువాతో వారిని సత్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా విధులు నిర్వహిస్తూ బాధితులకు సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో అధికారులు చూపిన అంకితభావం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కేంద్రంపై గళమెత్తిన కార్మికులు- అల్వాల్ లో భారీ నిరసన .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను...
By Sidhu Maroju 2026-02-12 08:49:45 0 232
Telangana
మంచిర్యాలలో TVS ఈ-వెహికల్ షోరూమ్ ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన...
By Avunoori Mahesh 2026-09-02 10:44:04 0 146
Telangana
MLA ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి
మహబూబాబాద్ :  బయ్యారం మండలంలో గిరిజనేతరులకు అన్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు మెమోరండం...
By Bheeshman King 2026-07-22 12:54:06 0 661
Telangana
"12 Years of Narendra Modi: A Defining Chapter in India’s Political Journey.|
Hyderabad: Prime Minister Narendra Modi has completed 12 years as the Prime Minister of India,...
By Sidhu Maroju 2026-05-26 08:52:14 0 843
Telangana
నాన్నగారు దేశం కోసం ధర్మంకోసం ఇంతలా పాకులాడుతుంటే నువ్వెందుకు కనపడకుండా పోయావ్? బగీరత్ బాబు..సురేష్ సందరికారి
‎మా భగి బాబు ఒక్కరోజు కనపడకపోతేనే విలవిల్లాడిపోతాం అలాంటిది మన కరీంనగర్ ఆణిముత్యం సాక్చాత్తూ...
By Ponnala Srinivasrao 2026-05-13 00:38:38 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com