మహిళల చట్టాలపై విద్యార్థులకు అవగాహన - బి. హేన సుజన్.

0
555

అంతర్జాతీయ మహిళా దినోత్సవ 20 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్ నందు జిల్లా స్త్రీ , శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి బి. హేన సుజన్  అధ్యక్ష్యతన విమెన్ దయ్ ప్రముక్యతను గురించి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇందులో బాగంగా విధ్యార్ధులకు నెలసరి పీరియడ్స్ సమయంలో ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండటానికి పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత, సరైన ఆహారం తీసుకోవాలి. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్  1098, పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 112,  ఇతర హెల్ప్ ఉపయోగించి కూడా ఆపదల నుంచి బయటకి రావచ్చు అని విద్యార్థులకి తెలియజేసారు.అదే విధంగా పోక్సో యాక్ట్ గురించి, చైల్డ్ మ్యారేజెస్, సఖి ఒన్ స్టాప్ సెంటర్ గురించి వివరించడం జరిగింది.విధ్యార్ధులకు క్విజ్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ స్టాఫ్, సఖి సెంటర్ అడ్మిన్ యస్.కె షహనాజ్, సఖి సిబ్బంది కేస్ వర్కర్ పి. శారద మరియు పారా మెడికల్ యన్. లీలావతి , సి జె డబ్ల్యూ సిబ్బంది, ఎన్ జి ఓ  విధ్యార్థులు పాల్గొనడం జరిగినది.

Search
Categories
Read More
Andhra Pradesh
జగ్గయ్యపేట మండలంలోని గ్రామ సచివాలయం అశోక్ గుండెపోటుతో మృతి అసిస్టెంట్
జగ్గయ్యపేట మండలం  జయంతిపురం గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ అశోక్ గుండె పోటుతో మృతి...
By Rajini Kumari 2026-02-10 10:39:10 0 228
Andhra Pradesh
ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా నీటి బడ్జెట్ ప్రవేశపెట్టాలని...
By John Baji 2026-01-11 06:23:27 0 224
Telangana
గవర్నర్ కు విజయ్ లేఖ. సీఎం గా ప్రమాణం ఎప్పుడూ?
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ రాజేంద్రకు TVK చీప్ విజయ్ లేఖ రాసినట్లు...
By MERIGE MALLESH 2026-05-05 04:49:55 0 727
Telangana
ఎదురింటి వాచ్‌మనే దొంగ..!
"20. లక్షల విలువైన బంగారం, వెండి రికవరీ.. ముగ్గురు అరెస్ట్" మేడ్చల్ మల్కాజ్ గిరి : అల్వాల్...
By Sidhu Maroju 2026-07-03 16:07:45 0 113
Andhra Pradesh
జిల్లా ప్రభుత్వాసుపత్రి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి: MLA.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే షాజహాన్...
By Pagadala Venkateswar 2026-01-29 06:07:18 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com