శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం 18వ వార్షికోత్సవ

0
161

గౌలిపుర హనుమాన్ నగర్ ఫేస్-3, లో శీశీశీ బంగారు మైసమ్మ దేవాలయ లొ  18వ వార్షిక  మహోత్సవం బాగంగా ఈరోజ ఉదయం 5:30 నిలకు గణపతి పూజ,  ప్రధాన కలశ స్థాపన, అమ్మ వారికి ప్రత్యేక అభిషేకం,  అలంకరణ,  అర్చన  మహ హారతి మరియు ఉదయం 8:30 నిలకు దేవీ హోమం ఙరిగింది. అనతరం ప్రసాద విస్తరణ జరిగింది. సాయంత్రం 6 గలకు లలిత సహస్రనామ పారాయణం రాత్రి 7 : 30 నిలకు అమ్మ వారికి నక్షత్ర హరతి, కుంకుమరచన ఙరుబడును అని ఆలయ కమిటి సభ్యులు రావుల నరేందర్ గారు చెప్పిరు. ఈ కార్యక్రంలొ సానిక ప్రఙలు మరియు కామిటి సభ్యులు సంతోష్ గారు, యదగిరి చారి గారు, శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ చారి గారు, యశ్వత్ గారు తదితరులు పాల్గొన్న రు.

Search
Categories
Read More
Telangana
శ్రీరాంపూర్‌లో కుక్కల దాడి: నలుగురికి గాయాలు, ప్రజల్లో భయాందోళనలు
శ్రీరాంపూర్‌లో కుక్కల దాడి: నలుగురికి గాయాలు, ప్రజల్లో భయాందోళనలు  ...
By Pinnehasan Odela 2026-01-10 11:26:59 0 148
Andhra Pradesh
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్ విద్యార్థులకు ఆధార్ కరెక్షన్.
మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్...
By Pagadala Venkateswar 2026-02-04 07:29:36 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com