ఉచిత వైద్య శిబిరం

0
164

ఈ నెల 16వ తేదీన పాతబసీలొ భాట్ఙ్ బాబు దేవాలయ ములొ డా. కేర్ హోమిమెపతి, టూరిస్ట్ పాఙా, కాచిగూడా వారు ఉచిత వైద్యశిబిరం ఏర్పాటుచేసి వివిధ రకాల వ్యాధుల వల్ల అనేక రకాల సమస్యల పట్ల అవగాహన కల్పించుట మరియు అవసరమైన వారికి తగిన చికిత్స చేస్తున్న నట్ల. తెలిపిన రు. ముఖ్యగ థైరాడ్, సంతాన లేమి  , నిద్ర లేమి. హార్మోన్ సమస్యలు, సెక్స్ సమస్యలు ఉన్న వారు ఈ ఉచితవిద్య శిబిరని వినియోగిచుకొవాలని తెలిపరు. ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ వైద్య శిబిరం అందుబాటులో ఉంటుందన్న రు.

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించాలి !!
కర్నూలు :  కర్నూలు సిటీ :  ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్-ఎయిడెడ్ స్కూల్స్...
By Hari Krishna 2025-12-28 08:46:52 0 148
Andhra Pradesh
తిరుపతి భవిష్యత్తులో స్మార్ట్ సిటీ గా
తిరుపతి:- తిరుపతి స్మార్ట్ సస్టెనబల్ సిటీ గా తిర్చిద్దిదే లక్ష్యం తో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ...
By Karapati Gopi 2025-12-31 01:36:00 0 368
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కుల మతాలకతీతంగా నిత్యవసరాలు పంపిణీ
పుంగనూరు నియోజకవర్గం, నంజoపేటలో కిద్మతే ఈ కల్క్ మైనారిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం...
By Kothuru Murali 2026-03-08 08:33:21 0 93
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com