మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత
Posted 2026-03-09 16:59:40
0
250
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత
గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ దర్నీ మధుకర్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక 39 వ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని *మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు* పర్యవేక్షించారు.
స్థానికులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకొని సిబ్బందికి తగిన సూచనలు తెలియచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు డిప్యూటీ మేయర్ శ్రీమతి సళ్ళ రమ్య మహేష్ గార్లు,39 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పుదరి సునీత ప్రభాకర్ గార్లు ,మున్సిపల్ అధికారులు,సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బహుద కాలువలోకి కారు దూసుకెళ్లి ఆరుగురికి గాయాలు.
అన్నమయ్య జిల్లాలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు...
గ్రోత్ సెంటర్లో కార్డెన్ సెర్చ్
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో పరిశ్రమలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల నివాస షెడ్లలో పోలీసులు...
రేపు అద్దంకి పట్టణం నందు అద్దంకి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం
రేపు అద్దంకి పట్టణం నందు అద్దంకి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం
బాపట్ల జిల్లా...
మైలారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
శాయంపేట మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆరోగ్య సంరక్షణ ప్రతినిధి అరికిల్ల సుమన్(CRA)...
యూనిక్ పోల్ నంబరింగ్‌తో విద్యుత్ సేవలు వేగవంతం ఎస్ఈ ఉత్తమ్ జాడె
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి): జిల్లాలో విద్యుత్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు మరియు...