నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

0
388

నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన.

డోన్ మండలం కొత్తబురుజులో గ్రామ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు.

మధ్యాహ్నం 2 గంటలకు పొలాలు పరిశీలించి, రైతులతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు.

మధ్యాహ్నం 2.40 గంటలకు పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

సాయంత్రం 4.20 గంటలకు ఉండవల్లికి తిరిగి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

Search
Categories
Read More
Telangana
స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని, ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య
చిలుకూరు మండల కేంద్రంలోని బాపూజీ గ్రంధాలయం నందు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది ఇది స్వర్ణ...
By Nookapangu Manikanta 2026-04-15 08:33:44 0 194
SURAKSHA
Bhushan Gagrani IAS: Driving Mumbai's Growth with Vision
The Journey begins When one of the world's largest municipal corporations requires...
By Fathima Safa 2026-07-20 14:43:50 0 133
Telangana
రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
సికింద్రాబాద్ :  పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామని రాష్ట్ర...
By Sidhu Maroju 2025-09-27 10:43:26 0 318
Telangana
ప్రధాని సభను విజయవంతం చేయండి, పారేపల్లి మహేష్
రేపు జరగబోయే ఛలో పరేడ్ గ్రౌండ్ విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ సభ తో రాష్ట్రానికి పదివేల కోట్ల...
By Nookapangu Manikanta 2026-05-09 09:26:31 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com