శంఖవరంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు..

0
513

శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన కుట్టు మిషన్ సృష్టికర్త "విలియమ్స్ హో" జయంతిని టైలర్స్ డే గా జరుపుకుంటారు దర్జీలు. తమ జీవితాలకు దారి చూపిన ఆయన జయంతిని మండల కేంద్రమైన శంకవరంలో దర్జీలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. విలియమ్స్ హో చిత్రపటానికి టైలర్స్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివ దుర్గ టైలర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు, దర్జీలు ఆధరవ్యంలో కేక్ కట్ చేయించడం జరిగింది. టైలర్ సభ్యులు స్వీట్లు, కేకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దర్జీలు మాట్లాడుతూ రడీమేడ్ రంగం వేగవంతం కావడంతో దర్జీలకు పనులు దొరకని పరిస్థితి ఏర్పడిందని, ఈ కూటమి ప్రభుత్వం స్పందించి దర్జీలకు రుణాలు మంజూరు చేసి వృత్తి కొనసాగించేలా ప్రోత్సహించాలని, మా కుటంబాలలో జీవనోపాధి పెంచి వెలుగులు నింపాలని కోరారు.

#dadala babji

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో గ్యాస్ కొరత లేదన్న జెసి.
అన్నమయ్య జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, 31 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక పర్యవేక్షణ...
By Pagadala Venkateswar 2026-03-21 14:09:22 0 207
Andhra Pradesh
వేటపాలెం సమీపంలో టాటా ఏసీ ఆటోలో అగ్ని ప్రమాదం తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం
చీరాల: చీరాల–ఒంగోలు జాతీయ  రహదారి 216పై వేటపాలెం మండలం సమీపంలో బుధవారం ప్రయాణిస్తున్న...
By Gadiyapudi Narendra 2026-02-05 13:09:24 0 227
Andhra Pradesh
చింతూరులో గూడ్స్ వాహనం సీజ్, నాలుగువేల రెండువందల ఫైన్!
చింతూరులో ఆదివారం రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న గూడ్స్ వాహనానాన్ని సీజ్ చేసినట్లు చింతూరు ఎస్ ఐ...
By Shyamala Yadagiri 2026-06-08 11:00:43 0 239
Andhra Pradesh
నరసరావుపేట–గుంటూరు రహదారిపై విషాదం
నరసరావుపేట–గుంటూరు రహదారిపై విషాదం ఇన్నోవా క్రిష్టా ఢీకొని ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్...
By Gadiyapudi Narendra 2025-12-30 10:50:06 0 271
Andhra Pradesh
హైకోర్టు ఉత్తర్వులు పాటించకపోతే చర్యలు తీసుకుందాం... అన్నవరం ఎస్.ఐ
శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఉత్తరుల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్...
By BABJI DADALA 2026-01-12 15:18:43 0 711
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com