మదనపల్లి: సర్టిఫికెట్ కోసం దివ్యాంగురాలి కష్టాలు.
Posted 2026-06-04 06:26:39
0
102
బుధవారం, 12 ఏళ్ల దివ్యాంగురాలి తండ్రి మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి అధికారులపై ఆరోపణలు చేశారు. పెన్షన్ మంజూరు కోసం అవసరమైన దివ్యాంగురాల సర్టిఫికెట్ కోసం అధికారులు తమను ఆసుపత్రి చుట్టూ తిప్పుకుంటున్నారని, వైద్యులు కాలయాపన చేస్తున్నారని ఆయన వాపోయారు. బి. కొత్తకోట మండలం బడికాయలపల్లికి చెందిన ఆ బాలికకు సదరు సర్టిఫికెట్ ఇవ్వాలని ఆయన కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పేసా చట్టాన్ని బలోపేతం చేయాలి
కొత్తగూడ,డిసెంబర్ 24(భారత్ అవాజ్)::పేసా చట్టం మహోత్సవన్ని పురస్కరించుకొని ఆదివాసీ ప్రజా సంఘాల...
AI Exam Proctors: Flawed Software Falsely Flags Students
Universities and testing agencies increasingly rely on AI-powered proctoring software that...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
ఎన్టీఆర్ జిల్లా హోటల్స్ కు గ్యాస్ కొరత నివారించాలి
*ప్రెస్ నోటు*
*తేదీ : 13-3-2026,శుక్రవారం*
*విజయవాడ, కలెక్టరేట్*
*హోటల్ రంగానికి...
🚨 Mass Expulsion of Muslims in Assam Sparks Human Rights Outcry
Assam, India – July 2025: In a disturbing development, hundreds of Bengali Muslims,...