మదనపల్లిలో రెండు బైక్‌లు ఢీకొని యువకుడు మృతి.

0
176

మదనపల్లి సమీపంలోని జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శివప్రసాద్ (28) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వలసపల్లికి చెందిన శివప్రసాద్, మోహిత్ బైక్‌పై వెళ్తుండగా, పలమనేరుకు వెళ్తున్న మురళి బైక్‌తో ఎదురెదురుగా ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శివప్రసాద్ మరణించాడు. తాలూకా సీఐ కళావెంకటరమణ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరజీవి జలదార శంకుస్థాపన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Breaking points :   తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన...
By Rajini Kumari 2025-12-20 12:33:27 0 215
BMA
Focus should be on alternative crops
In Mettavalasa of Bobbili mandal, Agriculture Department JD Haribabu Chowdhury visited the fields...
By Boiena Rajesh 2026-08-12 07:22:17 1 137
Andhra Pradesh
కొండ సముద్రం చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పుంగనూరు మండలం, కొండ సముద్రం చెరువులో మంగళవారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. సుమారు...
By Kothuru Murali 2026-06-09 13:51:48 0 104
Telangana
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ -2025 ప్రకటన.|
  హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం...
By Sidhu Maroju 2026-03-07 09:25:12 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com