గంగమ్మ గుడి పక్కన బాత్రూమ్ నిర్మాణంపై నివాసుల అభ్యంతరం.

0
181

మదనపల్లె చలపతిరావు కాలనీలో గంగమ్మ గుడికి ఆనుకుని మున్సిపల్ బాత్రూములు నిర్మించడాన్ని కాలనీ నివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్మాణం వల్ల దుర్వాసన, అస్వచ్ఛతతో పాటు ఆధ్యాత్మిక ప్రదేశం పవిత్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరారు.

Search
Categories
Read More
Telangana
రామగుండం : లంచంతీసుకుంటూ దొరికిన RI
పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం తాసిల్దార్ కార్యాలయంలో రైతు వెంకటస్వామి నుంచి...
By Sunka Santhosh 2026-04-09 10:49:42 0 244
Telangana
సూర్యనగర్‌లో హత్య.|
● ఆరు నెలల గర్భిణి దారుణ హత్య ● భర్తే గొంతు నులిమినట్లు అనుమానం ● ఘటనపై అల్వాల్ పోలీసుల...
By Sidhu Maroju 2026-09-14 16:58:21 0 116
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన కొరత
*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*   *_ఇంధన కొరత_*   *_కంచికచర్ల లో పలు పెట్రోల్ బంక్ లకు...
By Rajini Kumari 2026-03-24 11:56:53 0 222
Andhra Pradesh
సీఎం చంద్రబాబు నాయుడు కేసులు ఉపసంహరణ
*ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్* 31-12-2025 విజయవాడ  ➖➖➖➖➖➖ *సీఎం చంద్రబాబు నాయుడు కేసుల ఉపసంహరణ...
By Rajini Kumari 2025-12-31 09:59:25 0 247
Andhra Pradesh
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గురువారం బహుజన సేన 3వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్సీ క్రైస్తవుల...
By Pagadala Venkateswar 2026-06-26 03:19:24 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com