గంగమ్మ గుడి పక్కన బాత్రూమ్ నిర్మాణంపై నివాసుల అభ్యంతరం.
Posted 2026-03-09 09:08:27
0
180
మదనపల్లె చలపతిరావు కాలనీలో గంగమ్మ గుడికి ఆనుకుని మున్సిపల్ బాత్రూములు నిర్మించడాన్ని కాలనీ నివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్మాణం వల్ల దుర్వాసన, అస్వచ్ఛతతో పాటు ఆధ్యాత్మిక ప్రదేశం పవిత్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య.
ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా గడియారం...
The Scholar-Cop: Dr. Sudhanshu Sarangi’s Vision for Modern Policing
Bridging Intellect and Enforcement: The Inspiring Odyssey of an IPS Stalwart:In the demanding...
బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
మదనపల్లె పట్టణంలోని బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్న ఘటనపై విమర్శలు...
మదనపల్లిలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రజల సమస్యల స్వీకరణ, పరిష్కారం కోసం...
ఏదైనా ప్రజలకే- పెద్దపీట: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో...