పుంగనూరు:పుంగునూరు పట్టణం లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
Posted 2026-03-09 08:04:14
0
327
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సముదాయంలో రూ. 59 లక్షల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మార్కెట్ యార్డుల అభివృద్ధి ద్వారా రైతులు తమ పంటలను సులభంగా విక్రయించుకునే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వరదల సన్నద్ధత పై రేపు చింతూరు ఐటీడీఏ లో సమావేశం!
వర్షాకాలం వచ్చేస్తోంది.. వరద ముప్పు పొంచి ఉంది! ఈ నేపథ్యంలో అధికారులు అందరూ ఈ వరదల నివారణ,సహాయ...
పుంగనూరు: భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
పుంగనూరు మండల సమీపంలో గల పెద్దపంజాని మండలం, కొలుత్తూరు పంచాయతీ గుండపల్లి గ్రామంలో గురువారం భూ...
మహిళా రక్షణ: 'మహిళా మిత్ర' బృందాల పనితీరు
మహిళల భద్రత మరియు రక్షణ కోసం తెలంగాణ పోలీసు శాఖ ప్రారంభించిన అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమం...
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
మార్కాపురం జిల్లా కేంద్రంలో స్కానింగ్...
మదనపల్లె: సైబర్ మోసాల అడ్డాగా మార్చుకున్న కేటుగాళ్లు.
మదనపల్లె కేంద్రంగా జరుగుతున్న సైబర్ మోసాలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం...