పుంగనూరు:ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
Posted 2026-03-14 08:30:58
0
186
ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నవంబర్ లో రొంపిచర్ల పోలీసు స్టేషన్ పరిధిలో శేషాచలం అటవీ ప్రాంతం నుంచి 10 ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తూ ముగ్గురు నిందితులు పట్టుపడ్డారని తెలిపారు. నిందితులు తేజ ప్రకాష్ రెడ్డి, గురునాథ్, శివకుమార్ కు కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధించినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tushar Giri Nath, IAS: Transforming Karnataka Through Vision
A distinguished 1993-batch Karnataka cadre IAS officer whose visionary leadership, administrative...
Sarmad Hafeez, IAS: Driving Inclusive Governance in J&K
A distinguished 2009-batch IAS officer whose administrative excellence, legal expertise, and...
మదనపల్లె: అప్పు అడిగినందుకు బట్టల వ్యాపారిపై దాడి.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలో బాకీ సొమ్ము అడిగినందుకు ముబీనా (40) అనే మహిళపై సోఫియా అనే మహిళ దాడి...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గైర్హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ జగన్ సహా వైసీపీ...
Nara Lokesh: జ్యూరిచ్‌లో నారా లోకేశ్ సింపుల్ లుక్...
ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా స్విట్జర్లాండ్ చేరిన చంద్రబాబు బృందం
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక...