In wins third t20 World Cup
Posted 2026-03-09 04:27:14
0
447
కడప : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకు న్నారు. కడప నగరంలోని రాజీవ్ మార్గ్ వద్ద ఎల్డీ స్క్రీన్ ఏర్పాట్లు చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆదివారం సాయంత్రం నుంచే అక్కడికి చేరుకుని వీక్షించారు. కడప ఎమ్మెల్యే మాధవి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు అక్కడికి చేరుకుని మ్యాచ్ను వీక్షించారు. జాతీయజెండాను ఎగుర వేసి జోష్ నింపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హైకోర్టు ఉత్తర్వులు పాటించకపోతే చర్యలు తీసుకుందాం... అన్నవరం ఎస్.ఐ
శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఉత్తరుల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్...
IMD Alerts Meghalaya of Extreme Rain & Landslide Risks
The India Meteorological Department (IMD) has issued a critical weather warning for Northeast...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
Komaram bhim adivashi bhavan
హైదరాబాద్ కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో 'మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్'లో పాల్గొన్న...
బంజారాహిల్స్‌లో భారీ బంగారం అపహరణ కేసు ఛేదన.|
● ఇద్దరు సోదరుల అరెస్ట్.. కిలోకు పైగా నగల స్వాధీనం.
● జ్యువెలరీ కంపెనీ ఉద్యోగే పథకం ప్రకారం...