ఉస్తాద్ భగత్ సింగ్’ఉగాది పండగ సందర్భంగా 19న

0
293

సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది పండగ సందర్భంగా 19వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ అందింది. పవన్ అభిమానులకు ఈ సినిమా ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోనుందంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ ను తన మార్క్ ఎలివేషన్లతో సరికొత్తగా ఆవిష్కరించారని సమాచారం.పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్,దేవి శ్రీ ప్రసాద్,ఒకసారి బ్లాక్ బస్టర్ కొట్టిన కాంబో మళ్ళీ జతకట్టడం, దానికి తోడు సెన్సార్ నుంచి వస్తున్న సానుకూల రిపోర్టులతో ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి.

 

Search
Categories
Read More
BMA
Digital Boundaries: Keeping Newsroom Trauma Off Phones
With remote work blurring lines, fact-checkers frequently carry traumatic images on their...
By JoinBMA 2026-08-21 17:28:02 0 383
Andhra Pradesh
పుంగనూరు: కృష్ణా జలాలకు పూజలు చేసిన రైతులు
మంగళవారం పుంగనూరు మండలంలోని మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణా జలాలు చేరాయి. ముఖ్యమంత్రి...
By Kothuru Murali 2026-03-20 05:41:07 0 195
Andhra Pradesh
ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం
గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని,...
By John Baji 2025-12-30 01:40:24 0 216
Andhra Pradesh
మదనపల్లె: చిప్పిలి గ్రామంలో పులి సంచారం.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామ సమీపంలో పులి సంచరించినట్లు శనివారం కలకలం రేగింది. కృష్ణ కిషోర్...
By Pagadala Venkateswar 2026-06-13 11:05:17 0 181
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 06:20:10 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com